ETV Bharat / state

వైభవంగా భద్రకాళి-వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

కడప జిల్లా రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

author img

By

Published : Mar 9, 2019, 1:16 PM IST

రాయచోటిలో బ్రహ్మోత్సవాలు
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
దక్షిణ కాశిగా పిలవబడే కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు జరిగే ఉత్సవాలకు కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం రాత్రి స్వామివారికి నంది వాహన సేవ నిర్వహించారు. భక్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆలయం నుంచి దేవాలయ వీధుల్లో ఊరేగింపు జరిగింది. ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజామున అగ్నిగుండం ఏర్పాటు చేశారు.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
TV CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
VH1/VIACOM
Airdate: 8 March 2019
1. Clips of "Vh1 Trailblazer Honors" featuring Cher, Nancy Pelosi, Tarana Burke, Samira Wiley, Rita Ora and Elle King
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.