ETV Bharat / state

ఆకట్టుకున్న వేదవ్యాస డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్​ డే వేడుకలు - vedavyas college freshers day celebrations

కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాసవి కల్యాణ మండపంలో వేదవ్యాస డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్​ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఫ్రెషర్స్​ డే వేడుకలు
author img

By

Published : Sep 16, 2019, 9:28 PM IST

ఆకట్టుకున్న ఫ్రెషర్స్​ డే వేడుకలు

కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాసవి కల్యాణ మండపంలో వేదవ్యాస డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్​ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతులు సినీ గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన ఫ్యాషన్​ షో అందరినీ అలరించింది. అమ్మాయిలు వేదికపై నడుస్తూ... కుర్రకారును ఉర్రూతలూగించారు.

ఇదీ చూడండి : యురేనియంపై తెలంగాణ అఖిలపక్షం పోరు బాట

Intro:ట్రాన్స్ఫార్మర్ దొంగలు అరెస్ట్

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లు పగలగొట్టి వాటిలో ఉండే కాపర్ ను దొంగిలించిన ముఠాను అరెస్టు చేశారు ఆత్మకూరు పోలీసులు డిఎస్పి మక్బూల్ తెలిపిన వివరాల మేరకు జిల్లాలోని ఆరు మండలాల్లో సుమారు 31 ట్రాన్స్ఫర్లు పగలగొట్టి వాటిలో ఉండే కాపర్ ను దొంగలించిన మర్రిపాడు మండలానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు వీరిలో ఒకరు ట్రాన్స్ ఫార్మర్లు మరమ్మతులు చేసే మెకానిక్ ఉండడంతో ఇంత సులువుగా ఈ దొంగతనానికి పాల్పడ్డారని జిల్లాలోని ఆరు మండలాల్లో వీరి మీద 33 కేసులు నమోదయ్యాయని వీరి వద్దనుండి సుమారు నాలుగు లక్షల 20 వేల రూపాయలు విలువచేసే 550 కేజీల రాగిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు

Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.