ETV Bharat / state

యురేనియం బాధిత గ్రామాలను ప్రభుత్వం ఆదుకోవాలి - villages

కడప జిల్లాలో యురేనియం బాధిత గ్రామాల్లో అఖిలభారత ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు పర్యటించారు.

యురేనియం
author img

By

Published : Sep 14, 2019, 1:47 PM IST

యురేనియం బాధిత గ్రామాలను ప్రభుత్వం ఆదుకోవాలి

కడపజిల్లా వేముల మండలంలో యురేనియం బాధిత గ్రామాల్లో అఖిలభారత ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు పర్యటించారు. సంస్థ అధ్యక్షుడు భాస్కర్ రావు ఆధ్వర్యంలో పది మంది సభ్యులు స్థానికుల సమస్యలపై ఆరాతీశారు. కేకే కొట్టాల, కనంపల్లి, మబ్బుచింతలపల్లి గ్రామాల్లో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. యురేనియం కలుషితం వల్ల గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. గ్రామస్థులు, రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సభ్యులు డిమాండు చేశారు.

ఇది కూడా చదవండి.

మైదకూరు ఎంపీడీవో కార్యాలయంలో పోషకాహార మాసోత్సవం

Intro:యాంకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీకి చెందిన శాంతి అనే ఆశ కార్యకర్త ఈరోజు తెల్లవారుజామున అనుమానస్పద స్థితిలో మృతి చెందింది ఈమె మృతికి భర్త చిట్టిబాబు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చిట్టిబాబుకు ఇప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉండగా శాంతిని పదిహేనేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు శాంతి నర్సీపట్నంలో ఆశ కార్యకర్త గా కొనసాగుతుంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా కలహాలు మొదలయ్యాయని తెలుస్తోంది దీనిలో భాగంగానే పలు పర్యాయాలు పోలీస్ స్టేషన్ లో కూడా తగు లేదని చెబుతున్నారు అయితే శాంతి శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో ఇంట్లో పడి ఉండటంతో విషయం తెలుసుకున్న స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.