ETV Bharat / state

ఒకే గ్రామం.. వేర్వేరు ఘటనలు.. ఇద్దరు గృహిణుల ఆత్మహత్య! - family problems womens died news in kadapa dst

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో కుటుంబ కలహాలతో ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు వివాహితలు ఆత్మహత్య చేసుకున్నారు.

two women's died in kadapa dst railway koduru consistency due issue in  marriage life

author img

By

Published : May 19, 2020, 7:59 AM IST

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేట గ్రామంలోని వేరు వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు.. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు.

గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి (32).. సంతోషి (26).. గృహిణులు. వారు కొంత కాలంగా కుటుంబ కలహాలతో మదన పడుతున్నారు. ఇద్దరూ ఒకే రోజు బలవన్మరణానికి పాల్పడడం గ్రామంలో విషాదం నింపింది. చర్చనీయాంశమైంది. మృతదేహాలను పంచనామ నిమిత్తం రాజంపేట తరలించిన ఓబులవారిపల్లె పోలీసులు.. కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:

జంతువుల కోసం పెట్టిన విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.