ETV Bharat / state

నల్లగుట్టపల్లిలో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - two peoples died with current Shock at nallaguttapalli

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం నల్లగుట్టపల్లెలో విషాదం చోటుచేసుకుంది. భాస్కర్ నాయుడు అనే రైతుకు పొలంలోని విద్యుత్​ తీగలు తగిలి ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చుట్టంగా వచ్చిన శాంతి అనే మహిళ మృత్యువాత పడింది.

నల్లగుట్టపల్లిలో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
author img

By

Published : Oct 18, 2019, 11:32 PM IST

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం నల్లగుట్టపల్లెలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు భాస్కర్ నాయుడు గ్రామ సమీపంలోని వేరుశనగ పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ తీగలు కంచెకు అమర్చాడు. మరుసటి రోజు పొలానికి వెళ్లిన భాస్కర్ నాయుడు ప్రమాదవశాత్తు తీగలు తగిలి మృతి చెందాడు. అదే గ్రామానికి చుట్టంగా వచ్చిన శాంతి అనే మహిళ పొలం వైపు వెళ్లి తీగలు తగిలి మృతి చెందింది. మృతదేహాల వద్ద కుటింభీకులు విలపిస్తున్న ఘటన అందరిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలు పరిశీలించి శవ పరీక్ష నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలను తెదేపా మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, వైకాపా నేతలు పరామర్శించారు.

నల్లగుట్టపల్లిలో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

ఇదీ చూడండి: విద్యుత్​ స్తంభంపై పని చేస్తుండగా..ఒప్పంద ఉద్యోగికి విద్యుదాఘాతం

Intro:Ap_Vsp_62_18_MLA_Amarnadh_On_SIT_Ab_AP10150

Body:విశాఖ భూ కుంభకోణంపై వైకాపా ప్రభుత్వం నియమించిన సిట్ నిస్పక్షపాతంగా తన నివేదికను బయటపెట్టి దోషులను తప్పకుండా శిక్షిస్తుంది అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు ఇవాళ విశాఖలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశమయ్యారు గతంలో తెదేపా హయాంలో నియమించిన సిట్ నివేదిక బయట పెట్ట లేదని అప్పటి క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాస రావు లేఖ రాయడం గమనిస్తే తెదేపా ఎంత అవినీతికి పాల్పడిందో అర్థమవుతుందని అన్నారు విశాఖ భూ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు చంద్రబాబు అతని కుమారుడు లోకేష్ బాబే అని అమర్నాథ్ విమర్శించారు అందుకే తెదేపా నియమించిన సిట్ నివేదిక బయట పడలేదని అన్నారు వైకాపా ప్రభుత్వం ప్రస్తుతం నియమించిన సిట్ నివేదిక ఎవరిని వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు గతంలో లో అంత పార్టీ వారిపైనే ఫిర్యాదులు చేసినా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైకాపా వేసిన సిట్ కమిటీ కూడా ఫిర్యాదులు ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు
---------
బైట్ గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.