శ్రీరామనవమి నాటికి ఒంటిమిట్టలో పనులు పూర్తిచేస్తామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కడప జిల్లా ఒంటిమిట్టలో అభివృద్ధి పనులను తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. రూ.60 కోట్లతో జరుగుతున్న శాశ్వత కల్యాణ వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 12 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు శాశ్వత కల్యాణ వేదిక సిద్ధం చేస్తామని తెలిపారు.
ఒంటిమిట్ట పనులను పరిశీలించిన తితిదే ఈవో - kadapa
శ్రీరామనవమి నాటికి ఒంటిమిట్టలో పనులు పూర్తిచేస్తామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఒంటిమిట్ట పనులను పరిశీలించిన తితిదే ఈవో
శ్రీరామనవమి నాటికి ఒంటిమిట్టలో పనులు పూర్తిచేస్తామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కడప జిల్లా ఒంటిమిట్టలో అభివృద్ధి పనులను తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. రూ.60 కోట్లతో జరుగుతున్న శాశ్వత కల్యాణ వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 12 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు శాశ్వత కల్యాణ వేదిక సిద్ధం చేస్తామని తెలిపారు.
London (UK), Feb 05 (ANI): After being asked to leave from a conference on Kashmir in London, Chairman of Jammu and Kashmir National Independence Alliance (JKNIA), Mahmood Kashmiri alleged that Pakistan does not have any sympathy for Kashmiris, and vowed to "unmask" Pakistan's real face on Kashmir issue. The event was attended by Pakistani Foreign Minister Shah Mehmood Qureshi in the committee room of House of Commons in London. A delegation of Kashmiri nationalists from the platform of JKNIA also went to attend the Conference. The representatives were told by the diplomat that they were a "security risk" at the event. Mahmood Kashmiri also pointed out the gross human rights violations done in Gilgit-Baltistan. However, it was propagating its own agenda on international platforms to mask such acts.