ETV Bharat / state

వరదరాజులరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తితిదే చైర్మన్

డీఎస్పీకి లంచం ఇచ్చానని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి చేసిన వ్యాఖ్యలపై తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆగ్రహించారు. తనపై ఆరోపించిన వాటిని వరదరాజులు నిరూపించకపోతే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.

వరదరాజులరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తితిదే చైర్మన్
author img

By

Published : Apr 14, 2019, 7:37 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి.. డీఎస్పీపై చేసిన వ్యాఖ్యలకు తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మైదుకూరులో ఎన్నికల సందర్భంగా ప్రొద్దుటూరు డీఎస్పీకి 30 లక్షల రూపాయలు లంచంగా తాను ఇవ్వలేదని తెలిపారు. ఒకవేళ తాను ఇచ్చినట్టు వరదరాజులరెడ్డి నిరూపించాలని లేనిపక్షంలో ఆయనపై న్యాయపోరాటం చేస్తానని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో నిజాయితీగా పని చేసిన పోలీసు అధికారులను అభినందించాల్సింది పోయి తిరిగి వారిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. వారి మనోధైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తే తాము ఊరుకోమని పుట్టా హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

ప్రొద్దుటూరు డీఎస్పీపై... మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు..!

Intro:Ap_Vsp_64_13_Anakapalli_YCP_Candidate_On_CM_Ab_C8

Body:మే 23 వ తేదీ తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు దేశం వదిలి పారిపోతారు అని అనకాపల్లి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమరనాథ్ ఇవాళ విశాఖలో అన్నారు నీరవ్ మోదీ విజయ్ మాల్యా మాదిరిగా ఆయన్ను వెనక్కి రప్పించడానికి శ్రమ పడాల్సి ఉంటుందని అమర్నాథ్ ఎద్దేవా చేశారు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఏం చేసాడో ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు 2014 ఎన్నికల్లో ఈవీఎంల మీద ఎలాంటి ఫిర్యాదు చేయని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి పడిపోతున్నారనీ ప్రశ్నించారు పేదల సంక్షేమం ఐదేళ్లపాటు మరిచిపోయి ఇప్పుడు వారు ఓటు వేయడం అంటే ఎలా చేస్తారని చంద్రబాబు భ్రమ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు రానున్న ఎన్నికల ఫలితాల్లో ఆయన ఓడిపోతారని భయంతో సాకులు వెతుక్కుని ఉన్నారని విమర్శించారు
---------
బైట్: గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.