Former Deputy Chief Minister Alla Nani joins TDP: వైఎస్సర్సీపీ మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఆళ్ల నానికి ఉండవల్లి నివాసంలో చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ లోకి చేరికల జోరు - వైసీపీ బేజారు - YCP Leaders and activists Joins TDP
టీడీపీలోకి భారీగా వలసలు - పచ్చకండువా కప్పుకొన్న వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు