ETV Bharat / state

కడప జిల్లాలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి - కడప జిల్లా వార్తలు

వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీ కొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బద్వేలులో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిది బి. కోడూరు మండలంగా గుర్తించారు.

kadapa district
టిప్పర్ ఢీ.. రైతు మృతి
author img

By

Published : Jul 1, 2020, 7:53 PM IST

కడప జిల్లా బద్వేలులోని నెల్లూరు రోడ్డులో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బి. కోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వెనుక నుంచి వస్తున్న టిప్పర్ అదుపు తప్పి ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై బద్వేల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్​ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది చదవండి అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం:చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.