కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలో వెలుగు చూసిన అవినీతి అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏకంగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసి.. మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణల నేపథ్యంలో అధికారులపై తీసుకున్న చర్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: