ETV Bharat / state

కడప జిల్లా.. మూడో దశ పంచాయితీ ఎన్నికల ఫలితాలు

author img

By

Published : Feb 17, 2021, 10:39 PM IST

కడప జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం జిల్లాలో 72.85 శాతం పోలింగ్‌ నమోదైంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఫలితాలు ఒక్కొక్కటిగా అధికారులు వెల్లడించారు.

Third phase panchayat election
కడప జిల్లాలో మూడోదశ పంచాయితీ ఎన్నికల ఫలితాలు

ఇప్పటి వరకు ప్రకటించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి..

  • రాజంపేట మండలం కొల్లవారిపల్లి సర్పంచ్‌గా మహేష్ గెలుపు
  • రాజంపేట మండలం హెచ్.కొత్తపల్లి సర్పంచ్‌గా లక్ష్మీకర్ రెడ్డి విజయం
  • రాజంపేట మండలం పులపుత్తూరు సర్పంచ్‌గా శ్రీదేవి విజయం
  • ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి సర్పంచ్‌గా లక్ష్మీనారాయణరెడ్డి విజయం
  • ఒంటిమిట్ట మండలం కొండమాచుపల్లిలో సర్పంచ్‌గా శివనారాయణ విజయం

ఇదీ చదవండి:

పంచాయతీ ఫలితం: లాటరీ ద్వారా విజేత నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.