ETV Bharat / state

సెల్​ఫోన్లు చోరీ కేసులో ఇద్దరు దొంగల అరెస్ట్ - బోయినపల్లిలో దొంగలు అరెస్ట్ వార్తలు

మే నెల 20వ తేదీన కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు గొలుసు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

thieves arrest in boyinapalli kadapa district
సెల్​ఫోన్లు చోరీ చేసిన దొంగలు అరెస్ట్
author img

By

Published : Jun 15, 2020, 6:53 PM IST

మే నెల 20వ తేదీన కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 20వ తేదీన గ్రామంలో ఆరుబయట నిద్రిస్తున్న శోభ, ఆమె పిల్లల వద్ద ఉన్న 3 సెల్​ఫోన్లు, బంగారు గొలుసుని నిందితులు దొంగిలించారు. ఈ చోరీపై కేసు నమోదు చేసిన మన్నూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ కేసులో సుధాకర్, ప్రసాద్ అనే ఇద్దరని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి బంగారు గొలుసు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి.. చింతమనేని ప్రభాకర్​కు బెయిల్ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.