ETV Bharat / state

పట్టణంలో చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్​ - kadapa district latest news

కడప జిల్లా పులివెందుల, కదిరి పట్టణాల్లో చోరీలు చేసిన కుళ్లాయప్ప అనే వ్యక్తిని సీఐ భాస్కర్​ రెడ్డి అరెస్ట్​ చేశారు. నిందితుడి దగ్గర నుంచి 57 గ్రాముల బంగారం, 240 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

thief arrested by pulivendula police in kadapa district
చోరీలకు పాల్పడ్డ దొంగను అరెస్ట్​ చేసిన పులివెందుల పోలీసులు
author img

By

Published : Jun 7, 2020, 2:33 PM IST

కడప జిల్లా పులివెందుల, కదిరి పట్టణంలోని పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి 57 గ్రాముల బంగారం, 240 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కుళ్లాయప్పను కోర్టులో హాజరు పరచనున్నట్లు పట్టణ సీఐ భాస్కర్​రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి : అపార్ట్ మెంట్ లో దొంగల కాళ్లవాటం...చెప్పులన్నీ మాయం...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.