ఈనెల 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. యాజమాన్యం కార్మిక సమస్యలపై స్పందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చామని అన్నారు. ఆర్టీసీలో అన్ని విభాగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఖండించారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గతంలోనే కార్మిక సమస్యలపై విన్నవించామని పేర్కొన్నారు. ఎన్ఎంయు ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కార్మిక సమస్యలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.
ఈ నెల 8న ఆర్టీసీ సమ్మె సన్నాహక సభ - శ్రీనివాసరావు, ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
కార్మిక సమస్యలపై యాజమాన్యం స్పందిచకపోవటంతో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు ఆర్టీసీ కార్మికసంఘాల సన్నద్ధమౌతున్నాయి. ఈ సందర్భంగా కార్మికులు కడపలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి యూనియన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
![ఈ నెల 8న ఆర్టీసీ సమ్మె సన్నాహక సభ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3451190-983-3451190-1559473716200.jpg?imwidth=3840)
ఈనెల 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. యాజమాన్యం కార్మిక సమస్యలపై స్పందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చామని అన్నారు. ఆర్టీసీలో అన్ని విభాగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఖండించారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గతంలోనే కార్మిక సమస్యలపై విన్నవించామని పేర్కొన్నారు. ఎన్ఎంయు ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కార్మిక సమస్యలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలోని పోలీసులకు బరువు పరీక్షలు నిర్వహించారు ఏఎస్పీ సుమిత్ garud నెలరోజుల క్రితం పోలీసులు తమ బరువును అదుపులో ఉంచుకోవాలని సూచించారు ఎవరైతే బరువు తగ్గుతా రో వాళ్లకు సన్మానం తో పాటు నగదు ప్రోత్సాహక కం అందిస్తామని ప్రకటించారు తన కార్యాలయంలో నిర్వహించిన బరువు పరీక్షలకు 17 మంది సిబ్బంది హాజరయ్యారు గిరిజన ప్రాంతంలోని నీలకంఠ పురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బి రాజేష్ 4 కేజీల బరువు తగ్గాడు మక్కువ పార్వతి పురానికి చెందిన వై నరేష్ లావణ్య లను jsp సన్మానించారు వెయ్యి రూపాయలు ప్రోత్సాహకంగా అందజేశారు ప్రతి నెల బరువు పరీక్షలు చేస్తామని అందుకు అంతా ముందుకు రావాలని అని ఆయన సూచించారు సిఐ రాంబాబు ఉ ఉ పట్టణ ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు
Conclusion:పోలీసులకు బరువు అవు పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది యంత్రంపై పై బరువు చూసుకుంటున్న ఏఎస్పీ రాజేష్ ని సన్మానిస్తున్న ఏఎస్పీ నగదు ప్రోత్సాహకం అందజేస్తూ