కడప జిల్లాలో కురిసిన వర్షానికి ఓ వృద్ధురాలు మృతి చెందింది. కొండాపురం మండలం సుగుమంచిపల్లె గ్రామంలో నల్లమ్మ(83) అనే వృద్ధురాలు మృత్యువాత పడింది . తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కురవడంతో అప్పటికే ఆమె నివసిస్తున్న ఇల్లు నానిపోవటంతో కుప్పకూలిపోయింది. మట్టి రాళ్ళల్లో కూరుకుపోయిన వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
వర్షానికి కూప్పకూలిన ఇల్లు.. వృద్ధురాలు మృతి - కడప జిల్లా వార్తులు
కడప జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాత ఇళ్ళల్లో నివసిస్తున్న ప్రజలు భయంభయంగా జీవనం సాగిస్తున్నారు. తెల్లవారుజామున పడిన వర్షానికి ఇళ్లు కూలి ఒక వృద్ధురాలు మరణించింది. ఈ ఘటన కొండాపురం మండలంలో చోటు చేసుకుంది.
వర్షానికి కూప్ప కూలిన ఇల్లు.. వృద్ధురాలు మృతి