ETV Bharat / state

ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలు - అన్నమయ్య

పద కవితా పితామహుడు అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళ్లపాకలో ఘనంగా ప్రారంభించారు. అన్నమయ్య సంకీర్తన గోష్టి శ్రోతలను ఆకట్టుకుంది.

'ఘనంగా ప్రారంభమైన అన్నమయ్య జయంతి వేడుకలు'
author img

By

Published : May 18, 2019, 5:09 PM IST

'ఘనంగా ప్రారంభమైన అన్నమయ్య జయంతి వేడుకలు'
కడప జిల్లా తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పదకవితా పితామహుడి 611వ జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులతో... సంకీర్తన గోష్టి కమనీయంగా జరిగింది. అన్నమయ్య వంశానికి చెందిన వారు ఈ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు.

ఇవీ చూడండి-వెంకన్న సేవలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి

Pulwama (JandK), May 18 (ANI): Another terrorist has been gunned down by security forces in JandK's Pulwama. Total of 2 terrorists have been killed in the encounter. The encounter broke out in Panzgam village of Awantipora in south Kashmir's Pulwama district earlier today. The area is under cordon.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.