సీపీఎస్‌ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూటీఎఫ్ నాయకులు లక్ష్మీ రాజా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం 2020 సమీక్షించాలని తెలిపారు. పీఆర్సీ వెంటనే అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి