వైకాపా ప్రభుత్వం 40 రోజుల పాలన... కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, విత్తన కొరత, రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేవలం ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, విశాఖలో తెదేపా కార్యాలయం కూల్చడమే పనిగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని ఆయన కడపలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే జరిపి లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే అక్రమ కట్టడాల జాబితా విడుదల చేస్తామన్నారు.
'సీఎం సొంత జిల్లాలో అక్రమ కట్టడాల సంగతేంటి?'
''ప్రజావేదికను కూల్చి ప్రభుత్వం ఏం సాధించింది. ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, విశాఖలోని తెదేపా కార్యాలయం తప్ప.. ప్రభుత్వానికి మరే ఇతర అక్రమ కట్టడాలు కనింపిచడం లేదా? ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అక్రమ కట్టడాల సంగతేంటి?'' శ్రీనివాస్ రెడ్డి, కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు
వైకాపా ప్రభుత్వం 40 రోజుల పాలన... కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, విత్తన కొరత, రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేవలం ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, విశాఖలో తెదేపా కార్యాలయం కూల్చడమే పనిగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని ఆయన కడపలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే జరిపి లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే అక్రమ కట్టడాల జాబితా విడుదల చేస్తామన్నారు.
~~~~~~~~~~~~~|*
నిండా మునుగుతున్న అనంత అన్నదాత
~~~~~~~~~~~~~~~*
నిత్యం కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ఓ దృశ్యం ఇది వర్షాలు సమృద్ధిగా పడ్డాయి గొర్రెలకు బాగా పశుగ్రాసం దొరికింది అనుకుంటే పొరపాటే ఇటీవల కాలంలో జిల్లా లో పలువురు రైతులు నాసిరకం విత్తనాల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్కు చెందిన ఓరైతు ఏపుగా పెరిగిన తన పంట లో ఒక్క పిందె కాయ కూడా నిలబడకపోవడంతో చేసేది లేక తన పొలాన్ని గొర్రెల మంద వారికి అప్పగించాడు కొంత ఇస్తే తన పొలాన్ని అతని అనుమతి ఇవ్వడంతో ఇలా గొర్రెలను మేపటానికి అవకాశం దొరికింది నాసిరకం విత్తనాలతో లక్షలాది రూపాయలు నష్ట పోయిన తాము ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎవరు న్యాయం చేస్తారా అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా