ETV Bharat / state

'మంత్రి అంజాద్​బాషాకు కరోనా వచ్చిందా? లేదా? ప్రకటించాలి'

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా వచ్చిందని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదని వారు ఆరోపించారు.

tdp criticizes that deputy minster amjjad bhasha effected with corona
తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్
author img

By

Published : Jul 7, 2020, 5:34 PM IST

అంజాద్ బాషా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తనకు కరోనా సోకిన విషయం బయటకు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని తెదేపా రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్ధన్​రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. అంజాద్​బాషా ఇంట్లో ఉంటూనే వైద్యం పొందుతున్నారని చెప్పారు. మంత్రి అంజాద్​బాషాకు కరోనా పాజిటివ్ సోకిందన్న విషయం అధికారులూ వెల్లడించక పోవడం దారుణమన్నారు. లాక్ డౌన్ సమయంలోనూ అంజాద్ బాషా ప్రజలను వెంటబెట్టుకుని వీధులన్నీ తిరిగారని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'కరోనాతో సవాళ్లే కాదు అవకాశాలూ పెరిగాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.