తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో నుంచి బయలుదేరిన బైక్ రైడ్ బృందం కడప జిల్లాకు చేరుకుంది. ఈ రైడ్ లో వివిధ ప్రాంతాల్లో కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లి మూఢ నమ్మకాల పై అవగాహన కల్పించినట్లు బృందం సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వం మూఢ నమ్మకాల నివారణ చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు మూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 15న హైదరబాద్ లోనే ముగియనుందని బైక్ రైడ్ సభ్యుడు జయంత్ అన్నారు.
ఇదీ చదవండి : మహిళ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే రాచమల్లు