కడప జిల్లా బద్వేలులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుంచి వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి షరీఫ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు ప్రేరేపించిందా.... లేక ఇతర కారణాలతో మరణించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బద్వేలులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - badwel
కడప జిల్లా బద్వేలులో సోమవారం ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకుని చూడగా వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బద్వేలులో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కడప జిల్లా బద్వేలులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుంచి వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి షరీఫ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు ప్రేరేపించిందా.... లేక ఇతర కారణాలతో మరణించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Intro:శ్రీకాకుళం విజయనగరం జిల్లాల రైతులకు చిరకాల వాంఛ తీరబోతోంది తోటపల్లి పాత ఎడమ కుడి కాలువల ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి రూ 193 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో పనులు చకచకా సాగుతున్నాయి ఈ కాలువ పరిధిలో అధికారికంగా 38 వేల ఎకరాలు సాగు భూములు ఉన్నాయి అనధికారికంగా 70 వేల ఎకరాల వరకు భూములు ఉన్నాయి పూర్తిగా గా శిథిలావస్థకు చేరడంతో శివారు ప్రాంతాలకు గత పదేళ్లుగా సాగునీరు అందే పరిస్థితి లేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఆధునికీకరణకు శంకుస్థాపన చేసినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు కదలలేదు రైతుల సమస్యలు స్థానిక నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో గత ఏడాది నిధులు విడుదల చేశారు దీంతో ప్రస్తుతం కౌలు పనులు జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర కాలువలో పనులు జరుగుతున్నాయి 2020 జూన్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది
Body:palakonda
Conclusion:8008574300
Body:palakonda
Conclusion:8008574300