ETV Bharat / state

మాదిగ రిజర్వేషన్​పై సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ ధర్నాలు

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు నిరసన చేపట్టారు.

ముఖ్యమంత్రి ప్రకటనపై నిరసనల వెల్లువ
author img

By

Published : Jul 24, 2019, 12:46 PM IST

ముఖ్యమంత్రి ప్రకటనపై నిరసనల వెల్లువ

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ.. కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 'సీఎం జగన్ ప్రకటన్​తో వైఎస్ ఆత్మ క్షోభిస్తోంది'

Intro:AP_TPG_06_24_HOSPTAL_IN_BJP_SWACHA_BHARAT_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్..:8008574484
(  ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంచార్జి sunil deodhar పర్యటించారు.

Body:జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని చీపురు చేత పట్టుకొని పరిసరాలను శుభ్రం చేశారు. ఆస్పత్రిలోని వ్యర్థాలను ఆయన స్వయంగా చేతితో ఎత్తి శుభ్రం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారన్నారు. ఏలూరులోని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆస్పత్రుల్లో పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉన్నాయని కాకపోతే ఆస్పత్రిలోని మూలమలుపు వద్ద చెత్తాచెదారాన్ని ఉంటున్నాయని వాటిని శుభ్రం చేయాలని ఆయన అన్నారు. ఆసుపత్రికి ఎంతమంది వ్యాధులతో వస్తూ ఉంటారు అపరిశుభ్రంగా ఉంటే మరిన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పాటిస్తూ ఆరోగ్యవంతమైన సమాజానికి తీర్చిదిద్దాలని ఆయన కోరారు.

Conclusion:ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు బిజెపి నాయకులు నాగం శివ, శీర్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బైట్. సునీల్ డియోదర్ , రాష్ట్ర బిజెపి పార్టీ ఇన్చార్జి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.