కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల వద్ద తిరగవద్దని లక్కిరెడ్డిపల్లిలో గృహ నిర్బంధం చేశారు. రిటర్నింగ్ అధికారి అనుమతి ఉన్నా అరెస్టు చేయడంపై శ్రీనివాస రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల వద్ద తిరగవద్దని లక్కిరెడ్డిపల్లిలో గృహ నిర్బంధం చేశారు.
శ్రీనివాస రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల వద్ద తిరగవద్దని లక్కిరెడ్డిపల్లిలో గృహ నిర్బంధం చేశారు. రిటర్నింగ్ అధికారి అనుమతి ఉన్నా అరెస్టు చేయడంపై శ్రీనివాస రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
Intro:AP_RJY_56_11_KPT_POLLING_AV_C9
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది నియోజకవర్గంలోని రావులపాలెం కొత్తపేట ఆత్రేయపురం ఆలమూరు మండల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బారులు తీరుతున్నారు
Body:కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినా సిబ్బంది వెంటనే సరి చేసి పోలింగ్ కొనసాగించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు
Conclusion:.