ETV Bharat / state

గండిక్షేత్రంలో ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు

కడప జిల్లా గండి క్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు.

గండిక్షేత్రంలో ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు
author img

By

Published : Aug 17, 2019, 7:13 PM IST

గండిక్షేత్రంలో ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు

కడప జిల్లా గండి క్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మూడో శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక హజరై మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడి పాపాఘ్ని నదిలో పుణ్య స్నానాలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి

కడపజిల్లాలో చైనా బృందం పర్యటన

Intro:kit 736

అవనిగడ్డ నియోజకవర్గం కోసూరు కృష్ణమూర్తి
సెల్.9299999511

స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వరద ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రులు

కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం, ఎడ్ల లంక గ్రామాన్ని వరదనీరు ముంచివేయడంతో గ్రామంలో ఉన్న కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

వరద ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ఈ గ్రామానికి వెళ్ళటానికి మోకాలు లోతు నీళ్లు రావడం ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో స్థానికులు మంత్రులను తీసుకు వెళ్ళటానికి ట్రాక్టర్ ఏర్పటు చేశారు.

ట్రాక్టర్ చూసిన రాష్ట్ర మంత్రులు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
స్థానిక యమ్ యల్ ఎ సింహాద్రి రమేష్ బాబు లు ట్రాక్టర్ ఎక్కరు.

గ్రామానికి వెళ్లే టప్పుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) 30 మండిఉన్న ట్రాక్టర్ ను కిలోమీటరు దూరం నడిపారు,

గ్రామంలో పర్యటించి తిరిగి వచ్చేటప్పుడు
కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కిలోమీటరు దూరం వ్రాదనీటిలో ట్రాక్టర్ స్వయంగా నడిపారు.

సెక్యురిటి సిబ్బంది వరద నీటిలో ట్రాక్టర్ వెనుక పరుగెత్తలేక ఇబ్బందులు పడ్డారు.

Body:స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వరద ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రులు

Conclusion:స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వరద ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.