కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తమ బడి మిగతావాటికంటే భిన్నంగా ఉండాలని వారు కోరుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, దాతల సహకారంతో ఆ పనికి శ్రీకారం చుట్టారు. ముందుగా పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించారు. ఆవరణలో చెట్లు నాటారు. బడి గోడలపై స్ఫూర్తినిచ్చే చిత్రాలు వేయించారు. అలా పాఠశాల రూపురేఖలే మార్చేశారు. తమ పిల్లలను కాన్వెంట్లో చదివించే గ్రామస్థులు.. ఇప్పుడు ఆ ప్రాథమిక పాఠశాలకే పంపిస్తున్నారు. బడి అంటే దేవాలయం అన్న మాటలను యథాతథంగా పాటిస్తూ.. తమ పాఠశాలను గుడిగా మార్చుకున్న ఆ విద్యార్థులు ఎందరికో ఆదర్శం.
మా బడి ఎంత బాగుంటుందో.. మీరూ చూస్తారా! - special school in venkatapuram kadapa district
పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణం.. లోపలికి అడుగుపెట్టగానే స్వాగతం పలికే గోడ చిత్రాలు.. స్ఫూర్తినిచ్చే మహాత్ముల చిత్రపటాలు.. అక్కడికి వెళ్లిన వారిని సాదరంగా స్వాగతిస్తాయి. కడప జిల్లా వెంకటాపురం ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత ఇది.
కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తమ బడి మిగతావాటికంటే భిన్నంగా ఉండాలని వారు కోరుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, దాతల సహకారంతో ఆ పనికి శ్రీకారం చుట్టారు. ముందుగా పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించారు. ఆవరణలో చెట్లు నాటారు. బడి గోడలపై స్ఫూర్తినిచ్చే చిత్రాలు వేయించారు. అలా పాఠశాల రూపురేఖలే మార్చేశారు. తమ పిల్లలను కాన్వెంట్లో చదివించే గ్రామస్థులు.. ఇప్పుడు ఆ ప్రాథమిక పాఠశాలకే పంపిస్తున్నారు. బడి అంటే దేవాలయం అన్న మాటలను యథాతథంగా పాటిస్తూ.. తమ పాఠశాలను గుడిగా మార్చుకున్న ఆ విద్యార్థులు ఎందరికో ఆదర్శం.
Body:గోడలు చెపుతాయి పాఠాలు
పచ్చని చెట్లు ఆహ్లాదకర వాతావరణం అడుగుపెట్టగానే స్వాగతం పలికే అక్షరాలు ఆకట్టుకునే కుడ్యచిత్రాలు విద్యార్థులు ఆసక్తిని రేకెత్తిస్తాయి గోడలపై అక్షరమాల తో పాటు విజ్ఞాన శాస్త్ర పటాలు గుండె చిత్రాలు భావి భారత పౌరులకు స్ఫూర్తినిచ్చే మహాత్ముల చిత్రపటాలు నిత్యం గోడలపై చిన్నారులను పలకరిస్తుంటాయి కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత ఇది ఈ చదువులు అక్కడి ఉపాధ్యాయులు
హలో 35 మంది విద్యార్థులు ఒకటే భవనం అయినా పాఠశాల ఉపాధ్యాయులు కమల రెడ్డి పాఠశాల పై ప్రత్యేక దృష్టి సాధించారు మిగిలిన పాఠశాలల్లో కంటే భిన్నంగా ఉండాలని ఆలోచించారు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు దాతల సహకారం తీసుకున్నారు దెబ్బతిన్న భవనానికి మరమ్మతులు చేయించుకున్నారు పచ్చగా చెట్లను పెంచుతున్నారు పాఠశాల రూపురేఖలనే మార్చేశారు ఈ పాఠశాలను చూడాలంటే వెంకటాపురం పాఠశాలకు వెళ్లాల్సిందే
Conclusion:byte: గ్రామస్తుడు.
byte: జయరాం.
byte: కమల బాంధవ రెడ్డి.