ETV Bharat / state

రాజంపేటలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు - రాజంపేటలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లా రాజంపేటలో ముందస్తు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యం అలరించింది.

semi christamas celebrations at rajampeta in kadapa district
ఏసుప్రభు జననం పై పిల్లల నృత్య రూపక ప్రదర్శన
author img

By

Published : Dec 23, 2019, 5:39 PM IST

రాజంపేటలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏసు ప్రభు జన్మించిన పూరిపాకను అందంగా అలంకరించి... బొమ్మల కొలువును చక్కగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసుప్రభు జననంపై నృత్య రూపకాన్ని విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థులకు ఎంఈవో చంగల్ రెడ్డి బహుమతులు అందజేశారు.

ఇదీచూడండి.'కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తా'

Intro:Ap_cdp_46_23_VO_vybhavanga_mundastu krismas_Av_Ap10043
k.veerachari, 9948047582
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకలు వైభవంగా జరిగాయి. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఇన్ఫాంట్ జోసఫ్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఏసుప్రభు జన్మించిన పూరిపాకను అందంగా అలంకరించి అందులో ఏసుప్రభువు పాకలో జన్మించినట్లు బొమ్మల కొలువును చక్కగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసుప్రభు జననం పై నృత్య రూపకాన్ని విద్యార్థులు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రభువు ఎందుకు, ఎప్పుడు, ఎవరికి జన్మించారు అనే విషయాలను ఈ నృత్య రూపకం లో విద్యార్థులు చక్కగా చూపారు. ఏసుప్రభు భక్తి పాటలు విద్యార్థులు ముత్యాలతో అలరించారు. చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థులకు ఎంఈవో చంగల్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫాంట్ జోసెఫ్ పాఠశాల హెచ్ఎం సంతోషి పాల్గొన్నారు.

Body:వైభవంగా క్రిస్మస్ ముందస్తు వేడుకలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.