కడప జిల్లా జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామంలోని ఓ ఇంట్లో ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కర్ణాటక మద్యం లభ్యమైంది. సుమారు 70 వేల రూపాయల విలువైన 210 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి
కన్నెలూరులో ఎస్ఈబీ అధికారుల దాడులు..కర్ణాటక మద్యం స్వాధీనం
కడప జిల్లా కన్నెలూరు గ్రామంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించి కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరిని అరెస్ట్ చేయగా ముగ్గురు నిందితులు పరారయ్యారని పోలీసులు తెలిపారు.