ETV Bharat / state

వసతుల కోసం పాఠశాల విద్యార్థుల ధర్నా - sub collector office

వారికి సమస్యలే స్వాగతాలు... పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువులు... ఇదంతా కడప జిల్లా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల అవస్థలు. తమ సమస్యలపై స్పందించండి అంటూ పీడీఎస్​యూ ఆధ్యర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.

విధ్యార్థుల ధర్నా
author img

By

Published : Jun 29, 2019, 2:18 PM IST

పాఠశాల విధ్యార్థుల ధర్నా

కడప జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని సౌకర్యాల కంటే సమస్యలే ఎక్కువగా ఉన్నాయని.. అయినా పట్టించుకునే వారే లేకుండాపోయారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సరైన విద్య అందించలేమని పీడీఎస్​యూ ముందుకు వచ్చింది. తమ కష్టాలపై స్పందించాలని పాఠశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ.. పాఠశాలలు తెరచి 20 రోజులు గడుస్తున్నా ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో పంపీణీ చేయలేదన్నారు. మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పారు. పాఠశాలకు ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు లేవని అన్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని చెప్పారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి 'కలెక్టర్ బయటకు రావాలి' అని నినదించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతి పత్రం అందజేసి.. సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు.

Intro:గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానాన్ మాల్యా అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన ఆయన ఇక్కడి రైల్వే స్టేషన్లో సౌకర్యాలు, జరుగుతున్న పనులను పరిశీలించారు. కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్న విషయాన్ని గుర్తించారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైల్వే గార్డులకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లు అందజేశారు. అలాగే మరమ్మతులు నిర్వహించే సిబ్బందికి అధునాతన పనిముట్లు, రక్షణ ఉపకరణాలు పంపిణీ చేశారు. అనంతరం రైల్వే ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న చికిత్స అడిగి తెలుసుకున్నారు. కొత్త భవనాల పనులు పరిశీలించారు. అనంతరం ఆయన నంద్యాల బయలుదేరి వెళ్లారు. మాల్యా వెంట గుంటూరు రైల్వే డీఆర్ఎం భూమా ఉన్నారు.

విజివల్స్...Body:Reporter          : S.P.Chandra Sekhar
Date         : 29-06-2019
Centre         : Guntur
File         : Ap_Gnt_01_29_Railway_GM_Visit_AV_R7Conclusion:8008020895

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.