ETV Bharat / state

''దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించరా?'' - sc

కడపలోని దండోరా కాలనీలో.. జాతీయ ఎస్సీ కమిషన్​ సభ్యులు శ్రీరాములు పర్యటించారు. కనీస సదుపాయలు లేవని అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కడపలో జాతీయ ఎస్సీ కమిషన్​ సభ్యులు శ్రీరాములు
author img

By

Published : Jun 13, 2019, 6:00 PM IST

కడపలో జాతీయ ఎస్సీ కమిషన్​ సభ్యులు శ్రీరాములు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా దళితవాడల్లో మౌలిక సదుపాయాలు లేవని జాతీయ ఎస్సీ కమిషన్​ సభ్యులు శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని దండోరా కాలనీనీ పరిశీలించిన ఆయన... వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే మౌలిక సమస్యలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు సూచించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని అధికారులుకు బదలాయించారు.

ఇదీ చదవండి

మీ నాన్న పార్టీ మారిన చరిత్ర తెలుసా..?: చంద్రబాబు, చరిత్రలు చెప్పొద్దు: జగన్

Intro:AP_VJA_25_13_BC_SANKSHEMA_SANGHAM_DHARNA_AVB_C7
Etv Contributor Sathish Babu Vijayawada
Phone : 9700505745
( ) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్లో 13 జిల్లాల నుండి వచ్చిన బీసీ సంఘం నాయకులు ధర్నాకు దిగారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో లో లాగానే బీసీల రిజర్వేషన్లు 34 శాతాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల తరపున విజ్ఞప్తి చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో లో ప్రస్తావిస్తూ బీసీ గర్జన లోనూ బిసి అధ్యయన కమిటీ ల చర్చల సందర్భాల్లోనూ బీసీ ప్రయోజనాలను కాపాడుతామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్లు పరిరక్షించాలని రాబోయే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.
బైట్... కేసిన శంకరరావు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Body:AP_VJA_25_13_BC_SANKSHEMA_SANGHAM_DHARNA_AVB_C7

Conclusion:AP_VJA_25_13_BC_SANKSHEMA_SANGHAM_DHARNA_AVB_C7

For All Latest Updates

TAGGED:

sccommission
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.