ETV Bharat / state

సాధువు హత్య! అసలేం జరిగింది?

ఆ సాధువు ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు. ఆరు నెలలుగా ఆలయం పక్కన ఉండే సత్రంలో ఉంటున్నాడు. ఆదివారం అతను శవమై కనిపించడం కడప జిల్లా పెద్దశెట్టిపల్లెలో కలకలం రేపింది.

సాధువు హత్య! అసలేం జరిగింది?
author img

By

Published : Jun 2, 2019, 1:12 PM IST

సాధువు హత్య! అసలేం జరిగింది?

కడప జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామ సమీపంలోని నల్లగుండ్ల ఈశ్వరుని ఆలయం వద్ద గుర్తుతెలియని సాధువు హత్య కలకలం రేపింది. ఆదివారం ఉదయం గుడి వద్దకు వెళ్లిన వారికి రక్తపు మడుగులో పడి ఉన్న సాధువు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు పరిశీలించి.. 24 గంటల ముందు హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆరు నెలలుగా సాధువు సత్రంలో ఉంటున్నాడనీ స్థానికులు తెలిపారు. ఇతర సాధువులతో జరిగిన ఘర్షణ జరిగి హత్యకు దారితీసిందా.. లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి..

"గిరిపుత్రికా కౌషల్ వికాస్"... మన్యంలో ఏం చేస్తుందంటే!?

Intro:AP_VJA_07_02_RAMZAN_THOFA_DISTRIBUTION_BY_COLLECTOR_737_G8

విజయవాడ ఆటోనగర్లో యునైటెడ్ ముస్లిం మైనార్టీ ఫోర్స్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు కృష్ణా జిల్లా కలెక్టర్ యం డి ఇంతియాజ్ చేతుల మీదుగా తుఫాను ముస్లిం లకు అందజేశారు. 2, 200 రూపాయల విలువ గల తోఫా కిట్ బ్యాగ్లో 15 కేజీల బియ్యం, గోధుమపిండి చక్కెర సేమ్యాలు ఎండు ఖర్జూరాలు కిస్మిస్ అందజేశారు. యునైటెడ్ ముస్లిం మైనార్టీ ఫోర్స్ తరఫున యువత పేద ముస్లిం లకు నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అని కోరారు.

బైట్1............. ఎండి ఇంతియాజ్, జిల్లా కలెక్టర్
బైట్2.............. నజీర్, గౌరవ అధ్యక్షుడు యునైటెడ్ ముస్లిం మైనార్టీ ఫోర్స్

Body:పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

Conclusion:పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.