ETV Bharat / state

రాష్ట్రంలో 130 మండలాల్లో ప్రయోగాత్మకంగా కిసాన్ రాజా విధానం - Rural Water Supply Department Engineering Chief RV Krishnareddy

రాష్ట్ర వ్యాప్తంగా 130 మండలాల్లో కిసాన్ రాజా అనే యాప్​ నుంచి తాగునీటి పథకాలను ఆన్ , ఆఫ్ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. వీటిని గ్రామ సచివాలయాలకు అనుసంధానించినట్లు ... గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీరింగ్ చీఫ్ ఆర్ వి కృష్ణారెడ్డి తెలిపారు.

Kisan Raja policy
రాష్ట్రంలో 130 మండలాల్లో ప్రయోగాత్మకంగా కిసాన్ రాజా విధానం
author img

By

Published : Nov 22, 2020, 1:44 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 130 మండలాల్లో ప్రయోగాత్మకంగా కిసాన్ రాజా విధానాన్ని చేపట్టినట్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీరింగ్ చీఫ్ ఆర్ వి కృష్ణారెడ్డి తెలిపారు. వీటిని గ్రామ సచివాలయాలకు అనుసంధానించి తాగునీటి పథకాల ఆన్, ఆఫ్ ను చరవాణి ద్వారా చేయనున్నామన్నారు.

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని అట్లూరు మండలం లోని గ్రామ సచివాలయం నూతన భవనం పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని సిబ్బందిని అభినందించారు.

ఇదీ చదవండి:

ఇళ్ల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు: అనగాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.