సారథిపై చిన్న చూపు... వేసవిలోనూ వేడి నీరు - drivers
అధిక ఉష్ణోగ్రతలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు మంచినీరు లభించడం లేదు. ఎండన బడి వస్తే వేడి నీరుతో గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
వేడి నీరు తాగుతున్న డ్రైవర్
ap_vsp_11_05_heavy_heat_day_av_R54
రిపోర్టర్: ఆదిత్య పవన్
( ) విశాఖ లో ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉషోగ్రత
42 సెంటిగ్రేడ్ ఉండడంతో విపరీతమైన ఎండ తీవ్రత కనిపించింది.దీనితో రోడ్లపై జన సంచారం తక్కువ కనిపించింది. తుఫాన్ అనంతరం వాతావరణ మార్పులు వల్ల ఉక్కపోత ,తీవ్ర వేడిమి ఉన్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు...