ETV Bharat / state

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కార్మికుల సంబరాలు - kadapa latest news for rtc members

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంపై కడప జిల్లా రాజంపేటలో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, డిపో మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు.

rtc employees celebrations in kadapa for rtc merging in government
కడపలో ఆర్టీసీ కార్మికుల సంబరాలు..
author img

By

Published : Jan 1, 2020, 4:40 PM IST

కడపలో ఆర్టీసీ కార్మికుల సంబరాలు..

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంపై కడప జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మిక సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి వీరంతా కేకు కోశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో రాజకీయాలకతీతంగా ప్రతీ కార్మికుడు జగన్​కు అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో కార్మికులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ, వైకాపా నాయకుడు పోలా శ్రీనివాసరెడ్డి, కార్మిక సంఘాల నాయకులు, వైకాపా నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సాగరతీరంలో క్రిస్మస్ వేడుకలు

Intro:Ap_cdp_46_01_VO_Rtc lo_kaarmika sambaralu_Av_Ap10043
k.veerachari, 9948047582
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసే ప్రక్రియలో భాగంగా కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పెద్ద కేకు కోశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కి డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాలకతీతంగా ప్రతి ఆర్టీసీ కార్మికులు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో కార్మికులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగుల సరసన చేరారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ, వైకాపా నాయకుడు పోలా శ్రీనివాసరెడ్డి, కార్మిక సంఘ నాయకులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Body:ఆర్టీసీలో కార్మిక సంఘాలు

Conclusion:ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.