ఇదీ చదవండి :
పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో వరుని తల్లి మృతి
నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిపత్రికలు పంచి, తిరుగు ప్రయాణంలో వరుడు, అతని తల్లి వస్తోన్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. వరుని తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తల్లి మృతదేహాన్ని పట్టుకుని రోధిస్తోన్న దృశ్యాలు చూపరులను కలచి వేశాయి.
పెళ్లి ఇంట్లో విషాదం...రోడ్డు ప్రమాదంలో వరుని తల్లి మృతి
కడప జిల్లా జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువకుని...తల్లి రోడ్డు ప్రమాదం మరణించింది. జమ్మలమడుగు బీసీ కాలనీకి చెందిన పౌలయ్య వివాహం ఈనెల 22వ తేదీ జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచడానికి ఆళ్లగడ్డకు వెళ్లి వస్తుండగా జమ్మలమడుగు పట్టణంలోని కోవెలకుంట్ల బైపాస్ రోడ్డులో వారి వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొనడం వలన వరుని తల్లి సుందరమ్మ(55) మృతి చెందింది. కుమారుడు పౌలయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం సుందరమ్మ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరణించిన సుందరమ్మ మృతదేహాన్ని పట్టుకొని రోదిస్తున్న తనయుడిని చూసి చూపరులు కంటతడి పెట్టారు.
ఇదీ చదవండి :
Intro:యాంకర్ వాయిస్
గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో తూర్పు గోదావరి జిల్లా చాకలి పాలెం సమీపంలో లో కాజ్వే ఈరోజు సాయంత్రం వరద ముంపు నుంచి బయటపడింది కాజ్వే కు అవతల ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక ప్రజలు తూర్పు గోదావరి జిల్లా చాకలి పాలెం వైపు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది ఇప్పటికి కాజ్వే ఇక్కడ అ మూడు సార్లు ముంపు బారిన పడింది ఎట్టకేలకు తగ్గి కాజ్వే బయటపడడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు ఏర్పడింది
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:బయటపడిన కాజ్వే
Conclusion:కాజు వేల నుంచి తొలగిన ముంపు నీరు

TAGGED:
bridegroom mother dead