కడపజిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని బాలపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ బృందం కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 30 మంది స్మగ్లర్లు ఎర్రచందన దుంగలు మోసుకెళ్తుండగా ..పోలీసులు అడ్డగించారు. దీంతో వారిపై రాళ్లు రువ్వి... స్మగ్లర్లు పారిపోయారు. అనంతరం అక్కడ వదిలేసిన 27 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని టాస్క్ఫోర్స్ ఇంఛార్జ్ రవిశంకర్,డీఎస్పీ అల్లాబక్ష్ పరిశీలించారు.
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దుంగల పట్టివేత - police
బాలపల్లి అటవీప్రాంతాన్ని టాస్క్ఫోర్స్ బృందం కూంబింగ్ చేస్తుండగా.. అక్రమంగా తరలిస్తున్న 27 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు బృందంపై రాళ్లతో దాడిచేసి తప్పించుకున్నారు.
Redwood take over by the police at balapalli forest in railwaykoduru ,kadapa district
కడపజిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని బాలపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ బృందం కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 30 మంది స్మగ్లర్లు ఎర్రచందన దుంగలు మోసుకెళ్తుండగా ..పోలీసులు అడ్డగించారు. దీంతో వారిపై రాళ్లు రువ్వి... స్మగ్లర్లు పారిపోయారు. అనంతరం అక్కడ వదిలేసిన 27 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని టాస్క్ఫోర్స్ ఇంఛార్జ్ రవిశంకర్,డీఎస్పీ అల్లాబక్ష్ పరిశీలించారు.
New Delhi, Sep 04 (ANI): Eating 150 grams of blueberries daily reduces the risk of cardiovascular disease by up to 15 per cent, claim researchers. The research team from UEA's Department of Nutrition and Preventive Medicine, Norwich Medical School, said that blueberries and other berries should be included in dietary strategies to reduce the risk of cardiovascular disease - particularly among at-risk groups. It's widely recognised that lifestyle changes, including making simple changes to food choices, can also help, reported the study published in the journal, 'The American Journal of Clinical Nutrition.' This may be because blueberries are high in naturally occurring compounds called anthocyanins, which are the flavonoids responsible for the red and blue colour in fruits. The team investigated the effects of eating blueberries daily in 138 overweight and obese people, aged between 50 and 75, with Metabolic Syndrome. The six-month study was the longest trial of its kind. They looked at the benefits of eating 150-gram portions (one cup) compared to 75-gram portions (half a cup). The participants consumed the blueberries in freeze-dried form and a placebo group was given a purple-coloured alternative made of artificial colours and flavourings. The simple and attainable message is to consume one cup of blueberries daily to improve cardiovascular health.