ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణా..ఇద్దరు అరెస్ట్ - illeagal

రైల్వేకోడూరులో ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Sep 6, 2019, 12:52 PM IST

ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరు అరెస్ట్

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ బృందం అరెస్టు చేసింది. ఇటీవల 27 దుంగలను స్వాధీనం చేసుకున్న కేసుకు కొనసాగింపుగా టాస్క్​ఫోర్స్ ఇంఛార్జ్ రవి శంకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రైల్వేకోడూరు అటవీ ప్రాంతంలో మాటు వేసిన పోలీసులకు దుంగలు మోసుకెళ్తున్న వారు కనిపించారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించగా పరారయ్యేందుకు యత్నించారు. తొలుత ఒకరిని పట్టుకున్న పోలీసులు... అతను చెప్పిన వివరాల ఆధారంగా ఇంకొకరిని పట్టుకున్నారు. వీరిద్దరూ స్మగ్లింగ్​కు ఆర్థికంగా సహకరించే అందిస్తుంటారని ఇంఛార్జ్ రవిశంకర్ తెలిపారు. టాస్క్​ఫోర్స్ బృందాన్ని డీఎస్పీ అల్లా బక్ష్ అభినందించారు.

ఇవీ చూడండి- విజయవాడ షిర్డిసాయి ఆలయంలో చోరీకి విఫలయత్నం

Intro:AP_GNT_26_06_GANJAYI_SWADEENAM_AV_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.