కడప జిల్లా కలసపాడు మండలం ముసలిరెడ్డిపల్లిలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో చీని కాయలు బస్తాల మాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం బురదలో ఇరుక్కుపోయింది. స్మగ్లర్లు ఉదయాన్నే తీసుకొని పోవచ్చని వెళ్లిపోవడం వల్ల స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎర్రచందనం దుంగలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న జ్యోతి క్షేత్రం వద్ద 94 ఎర్రచందనం దుంగలు డంపు స్వాధీనం చేసుకున్న ఘటన మరవకముందే మరో ఘటనతో అధికారుల్లో కలకలం రేపుతోంది.
ముసలిరెడ్డిపల్లిలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం - red sandles
ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చీనికాయల బస్తాల మాటున దుంగలను తరలిస్తుండగా...వాహనం బురదలో చిక్కుకుపోవడంతో స్మగ్లర్లు అక్కడే వదలి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా కలసపాడు మండలం ముసలిరెడ్డిపల్లిలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో చీని కాయలు బస్తాల మాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనం బురదలో ఇరుక్కుపోయింది. స్మగ్లర్లు ఉదయాన్నే తీసుకొని పోవచ్చని వెళ్లిపోవడం వల్ల స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎర్రచందనం దుంగలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న జ్యోతి క్షేత్రం వద్ద 94 ఎర్రచందనం దుంగలు డంపు స్వాధీనం చేసుకున్న ఘటన మరవకముందే మరో ఘటనతో అధికారుల్లో కలకలం రేపుతోంది.
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
నోట్: ఈ వార్తకు వాయిస్ ఓవర్ ఇచ్చాము పరిశీలించగలరు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వర్షం వస్తే విధుల్లోని రహదారులు అద్వణంగా మారుతున్నాయి. చిన్న జల్లులు పడిన రహదారులన్నీ చిత్తడి దర్శనమిస్తున్నాయి. వర్షం నీరు పారేందుకు డ్రైనేజీ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. రోడ్లు వేసిన వాటికి ఇరువైపుల మురుగు కాలువల ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.దింతో ఎక్కడ నీరు అక్కడే నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణంలోని వస్తాద్ గారి బజార్, స్టేట్ బ్యాంక్ పక్క విధి, పెద్ద మజీద్ బజార్, పడమాటవిధి, పాత రిజిస్టర్ ఆఫీస్ తదితర వీధిలో ఇదే పరిస్థితి.ఈ విధుల్లో వెళ్లాలంటే వాహనదారులు, పాదచారులు నీళ్ళలోనుంచే వెళ్లాల్సిన పరిస్థితి.విధుల్లో సిమెంట్ రహదారులు నిర్మించిన తరువాత మురుగు కాలువల నిర్మాణం చేయాల్సి ఉన్న ఆ పనులు చేయలేదు.ఇప్పటికైనా అధికారులు స్పందించి విధుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Body:kit nom 749
Conclusion:9390663594