కడప జిల్లా చెన్నూరు మండలోని దుగ్గనపల్లె వద్ద... అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో వేగంగా వెళ్తూ తాగునీటి కుళాయిను ఢీకొని పరారవుతున్న డ్రైవర్ ను పట్టుకున్నారు. కారులో 15 ఎర్రచందనం దుంగలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు..
కడపలో 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి కుళాయిను ఢీకొని కారులో పరారవుతుండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.
red-sandals-find-out-the-kadapa-dist
కడప జిల్లా చెన్నూరు మండలోని దుగ్గనపల్లె వద్ద... అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో వేగంగా వెళ్తూ తాగునీటి కుళాయిను ఢీకొని పరారవుతున్న డ్రైవర్ ను పట్టుకున్నారు. కారులో 15 ఎర్రచందనం దుంగలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు..
Intro:తిరుమలలో ట్రాఫిక్ పోలీసులు నిబ్భందనలను కఠినతరం చేశారు. ఇటీవల తిరుమల కొండకు అధిక సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లేపాక్షీ వద్ద నిలిపిన రెండు తితిదే వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు. 335 రూపాయల వంతున జరిమానా వేసి తితిదే రవాణా విభాగంగు పంపించారు. తిరుమల కొండై తితిదే వాహనాలకే పోలీసులు జరిమానా వేయడం చర్చనీయాంశమైంది. Body:.Conclusion:.