ఇదీ చదవండి:
సీఏఏకు మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ ర్యాలీ - caa
సీఏఏకు మద్దతుగా కడప జిల్లా రైల్వే కోడూరులో విశ్వహిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. ముస్లింలను భారతదేశ పౌరులుగానే భాజపా చూస్తోందని, మిగతా పార్టీలు వారిని ఓట్ల రూపంలోనే చూస్తున్నాయని ఆరోపించారు.
రైల్వేకోడూరులో సీఏఏకు మద్దతుగా ర్యాలీ
ఇదీ చదవండి: