ETV Bharat / state

విజయవాడ - హైదరాబాద్​ మధ్య ప్రయాణిస్తుంటారా? అయితే మీకో శుభవార్త - GOOD NEWS FOR VIJAYAWADA PASSENGERS

తెలంగాణ లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసు ఛార్జీల్లో 10 శాతం రాయితీ - రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం డిస్కౌంట్‌

GOOD NEWS FOR VIJAYAWADA PASSENGERS
GOOD NEWS FOR VIJAYAWADA PASSENGERS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2025, 5:39 PM IST

Good News For Passengers: విజయవాడ - హైదరాబాద్​ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్‌ - విజయవాడ (Hyderabad-Vijayawada) మార్గంలో ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. దీనితో లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించింది. రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ యాజమాన్యం సూచించింది. ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవాలనుకునే వారు సంస్థ వెబ్‌సైట్‌ https://www.tgsrtcbus.inను సందర్శించాలని సూచించింది.

మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ - టీఎస్​ఆర్టీసీలో భారీగా తగ్గిన బస్ పాసులు - Bus Passes Decreased In TSRTC

TSRTC Special Buses to Vijayawada For Dasara 2023 : హైదరాబాద్​ టూ విజయవాడ.. ప్రత్యేక బస్సులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.