ETV Bharat / state

కడపలో వర్షం... అన్నదాతల్లో హర్షం

అల్పపీడన ప్రభావంతో కడప జిల్లాలోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమైనా.. చినుకు జాడ లేక ఆందోళన చెందుతున్న రైతాంగానికి ఈ చిరుజల్లులు ఊరటనిస్తున్నాయి.

varsham
author img

By

Published : Aug 20, 2019, 9:39 AM IST

కడపలో వర్షాలు-రైతుల్లో ఆనందం
కడపలో ఉదయం నుంచి ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్ముకొంది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న కడప జిల్లా వాసులకు ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది. ఇదివరకే ఇతర జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, నదులు, వాగులు జలాశయాలకు నీరు వచ్చి చేరింది. దీనికి తోడు వర్షం కురవడంతో ప్రజలు మరింత సంబరపడుతున్నారు.

Intro:పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలకు నిరుద్యోగులు యువకులు పోటెత్తారు శ్రీకాకుళం జిల్లాలో 138 పరీక్ష కేంద్రా లో 37203 మంది పరీక్షలు రాస్తున్నారు ఈ మేరకు ఆదివారం ఉదయం పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం నుంచే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థుల తాకిడి పెరిగింది ఉదయం 9:30 కల్లా పరీక్ష కేంద్రా లోకి అనువదించారు ఇప్పటికే చిరు ఉద్యోగం చేస్తున్న వారు ఎక్కువ వయసు ఉన్న మహిళలు దివ్యాంగులు పరీక్షలకు హాజరయ్యారు నరసన్నపేట నియోజకవర్గంలో లో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 4 704 మంది అభ్యర్థులకు కేటాయించారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.