కన్నుల పండువగా రథోత్సవం - రాజంపేట
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాలలో త్రేతేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది.
వైభవంగా త్రేతేశ్వరస్వామి రథోత్సవం
Intro:Ap_cdp_46_06_vybhavanga_treteswaruni_radhostavam_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల లో వెలిసిన త్రేతేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు.. కామాక్షి దేవి గంగా దేవి సమేత త్రేతేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు. స్వామివారిని అత్తిరాల కొండపై నుంచి కిందకి పల్లకిలో తీసుకొచ్చారు అనంతరం స్వామివారిని ఇటీవల నూతనంగా నిర్మించిన రథంలో కూర్చోబెట్టారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు శివనామ స్మరణ మధ్య రధాన్ని లాగుతున్న అమ్మ వారితో కలిసి స్వామి వారు పుర వీధుల్లో ఊరేగాడు. ఆలయ అధికారి శ్రీధర్ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Body:త్రేతేశ్వరస్వామి రథోత్సవం
Conclusion:రాజంపేట