ETV Bharat / state

'శ్రీశైలం జలాశయం నిండినా... బ్రహ్మంసాగర్​కు నీళ్లు లేవు' - putta sudhakar fires on ysrcp rule

శ్రీశైలం ప్రాజెక్టు నిండి నీరు సముద్రపాలవుతున్నా... బ్రహ్మం సాగర్​కు నీరివ్వలేదని తెదేపా నేత పుట్టా సుధాకర్​ మండిపడ్డారు.

తెదేపా నేత పుట్టా సుధాకర్​
author img

By

Published : Oct 19, 2019, 1:34 PM IST

తెదేపా నేత పుట్టా సుధాకర్​

శ్రీశైలం జలాశయం నిండి... నీరు సముద్ర పాలవుతున్నా కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్​కు నీరు ఇవ్వలేకపోతున్నారని తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. కడప జిల్లా మైదుకూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన... తెదేపా ప్రభుత్వ హయాంలో ఒకసారి మాత్రమే జలాశయానికి నీరు చేరినా బ్రహ్మ సాగర్ జలాశయంలో 8 టీఎంసీల నీరు నింపినట్లు తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మాదిరిగా తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యకర్తలపై వేధింపులు, దాడులకు పాల్పడితే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

అల్లూరి చదివిన పాఠశాల... సమస్యలతో విలవిల

Intro:కేంద్రం మైదుకూరు,
జిల్లా కడప, విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి,
చరవాణి సంఖ్య : 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_19_PUTTA_COMENT_AP10121

Body: శ్రీశైలం జలాశయం నిండుకొని దిగువకు పరుగులు తీసి సముద్ర పాలవుతున్న కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ జలాశయానికి నీటిని ఇవ్వలేకపోతున్నామని కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వ హయాంలో ఒకసారి మాత్రమే జలాశయానికి నీరు చేరినా బ్రహ్మ సాగర్ జలాశయంలో 8 టీఎంసీల చొప్పున నీరు నింపి అవసరమని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నా కుందు నదులతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు తెదేపా ప్రభుత్వ హయాంలో మాదిరిగా తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలన్నారు రు కార్యకర్తలపై వేధింపులకు దాడులకు పాల్పడితే హైకోర్టును ఆశ్రయించి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

BYTE: పుట్టా సుధాకర్ యాదవ్, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు, మైదుకూరు.

Conclusion:Note: సార్ వీడియో ftp ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.