కడప జిల్లా పులివెందులలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరిగాయి. శ్రీ వాసవి పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని పూలమాలతో అలంకరించి ఊరేగించారు. మేళతాళాలతో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నుంచి వచ్చిన మహిళలు.. పలువురు కళాకారులు డప్పులు వాయిస్తూ నృత్యం చేస్తూ బాణాసంచా పేల్చారు. పట్టణం నుంచి కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలిరాగా... ఊరేగింపులో సందడి నెలకొంది.
ఇదీ చదవండి: