ETV Bharat / state

తాగునీటి సమస్యకు... ఈటీవీ భారత్​తో పరిష్కారం - etv bharat

శీతల పెట్టె పనిచేయకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి ఆర్టీసీ డిపో మేనేజర్​ స్పందించారు.

తాగునీటి సమస్యకు... ఈటీవీ భారత్​తో పరిష్కారం
author img

By

Published : May 21, 2019, 10:57 AM IST

Updated : May 21, 2019, 2:01 PM IST

తాగునీటి సమస్యకు... ఈటీవీ భారత్​తో పరిష్కారం

కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపోలో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపారు. ఈ నెల 19న 'సారథిపై చిన్న చూపు' అనే కథనం ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

శీతల పెట్టె చిన్న కారణంగా పని చేయడం లేదని.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేసవిలో వేడి నీరు దిక్కు అవుతుందని.. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను విశ్లేషిస్తూ కథనం వచ్చింది. దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస రావు తక్షణం స్పందించారు. శీతల పెట్టే మరమ్మతులు చేయించి చల్లని నీటిని కార్మికులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో వేసవిలో కార్మికులు దాహార్తి తీర్చుకుంటున్నారు.

అధికారులు స్పందించిన కథనం ఇదే :

సారథిపై చిన్న చూపు... వేసవిలోనూ వేడి నీరు

Intro:ap_vsp_77_20__pidugupadi_cricketyuvakudu_mruthi_avb_c11

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యంలో విషపూరితమైన జీలుగు కళ్ళు తాగి ఇద్దరు మృత్యువాత పడ్డారు మరో ఐదుగురు పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

వాయిస్1) విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం అం బొంగరం పంచాయతీ chithra కాయి పుట్టు లో లో లో వంట చెరుకు కోసం ఏడుగురు కొండ ఎక్కారు మధ్యలో దాహం వేయడం తో పక్కనే ఉన్న జీలుగు కళ్ళు చెట్టు కళ్ళు తాగారు ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఇద్దరు రు మృత్యువాత పడ్డారు బాధితులు ఐదుగురిని జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం పాడేరు ఆస్పత్రిలో తీసుకొచ్చారు మృతి చెందిన వారు చిన్న బుల్లెమ్మ 50 ఏళ్లు భగవతి ఇ 10 ఏళ్ల చిన్నారి పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 12 ఏళ్ల లోపు చిన్నారు లే వీరిలో లో ఒక పాప తీవ్ర అస్వస్థతకు గురవడంతో విశాఖ కెజిహెచ్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
బైట్: 1)
బైట్: 2)

శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
Last Updated : May 21, 2019, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.