ఇదీ చూడండి:
గర్భిణీ మృతిపై బంధువుల ఆందోళన - crime news at kadapa
కడప జిల్లాలోని రైల్వేకోడూరులోని అమ్మ ఆస్పత్రిలో ఓ గర్భిణీ మృతి చెందిన ఘటన వివాదానికి దారి తీసింది. గర్భిణీ తులసమ్మకు రక్తపోటు తగ్గడం వల్ల తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. అయితే ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు
Intro:కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి వాటి వివరాలు.Body:రైల్వేకోడూరు పట్టణంలోని జగడం పల్లి వీధికి చెందిన తులసమ్మ నిండు గర్భిణిని, పట్టణంలోని అమ్మ హాస్పిటల్ లో ప్రెగ్నెంట్ అయిన తులసమ్మ ప్రసవం కోసం చేర్చారని అయితే తులసమ్మ బి.పి డౌన్ కావడంతో హుటాహుటిన అంబులెన్స్లో తిరుపతికి తరలించగా మార్గమధ్యంలో ఆమె చనిపోయింది. దీంతో ఆమె బంధువులు డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తులసమ్మ చనిపోయిందంటూ అమ్మ హాస్పిటల్ ఎదురుగా ఆందోళన చేశారు .దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారి బంధువులను అక్కడి నుండి పంపించి వేశామని పోలీసులు తెలిపారు.
బైట్. వెంకటేశ్వర్లు ఎస్సై, రైల్వేకోడూరు.Conclusion:
బైట్. వెంకటేశ్వర్లు ఎస్సై, రైల్వేకోడూరు.Conclusion: