ETV Bharat / state

రాయచోటిలో భాజపా నాయకుల దీక్ష.. అరెస్ట్ - police arrested bjp leaders at kadapa district news

కడప జిల్లా రాయచోటిలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

police  arrested bjp leaders at kadapa district
భాజాపా నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
author img

By

Published : Dec 23, 2019, 4:10 PM IST

రాయచోటిలో భాజపా నాయకుల అరెస్ట్...

కడప జిల్లా రాయచోటిలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని రెవెన్యూ కార్యాలయం ఎదుట 2 రోజులుగా భాజపా నాయకులు, పూర్వ విద్యార్థి సంఘాలు కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షా శిబిరంలోని భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 90 ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చిన జూనియర్ కళాశాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఇతర అవసరాలకు కట్టబెట్టాలని చూస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచూడండి.'కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తా'

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నాయకులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు రోజులుగా భాజపా నాయకులు పూర్వపు విద్యార్థి సంఘాల నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఆదివారం దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు రాయచోటి లో ముఖ్యమంత్రి పర్యటన నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షా శిబిరంలోని భాజపా నాయకులను అదుపులోకి తీసుకొని బలవంతంగా వాహనాలలో స్టేషన్ తరలించారు 90 ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చిన జూనియర్ కళాశాల స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే వర్క్ బోర్డ్ కట్టబెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకుని కళాశాల స్థలాన్ని ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు వినియోగించాలని డిమాండ్ చేశారు పోలీసులు దౌర్జన్యం నశించాలి వైకాపా డౌన్ డౌన్ అంటూ బిజెపి నాయకులు నినాదాలు చేశారు ఆనందం నాయకులను లక్కిరెడ్డిపల్లి పూర్తిచేసిన తరలించి అక్కడినుంచి మళ్లీ రాయచోటి కార్యానికి తీసుకొచ్చారు వ్యక్తిగత పూచి హామీతో సాయంత్రం విడుదల చేశారు

Body:బైట్స్ శివ గంగిరెడ్డి భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్ రాజు రాయచోటి నియోజవర్గం బిజెపి కన్వీనర్ ఆనంద గజపతి రాజు భాజపా యువమోర్చా నాయకుడు

Conclusion:రిలే దీక్షలు చేస్తున్న భాజపా నాయకులు అదుపులోకి తీసుకున్న పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.