ETV Bharat / state

pocso court in kadapa: కడపలో పోక్సో కోర్టు ఏర్పాటు - cj start pocso court in kadapa

pocso court in kadapa: కడపలో పోక్సో కోర్టు ఏర్పాటైంది. ఈ కోర్టును.. హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వర్చువల్​గా ప్రారంభించారు.

కడపలో పోక్సో కోర్టు ఏర్పాటు
కడపలో పోక్సో కోర్టు ఏర్పాటు
author img

By

Published : Feb 9, 2022, 8:49 PM IST

pocso court in kadapa: కడప జిల్లా కోర్టు సముదాయంలో.. పోక్సో కోర్టు ఏర్పాటైంది. వర్చువల్​గా నిర్వహించిన ఈ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు. కడప జిల్లా పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్‌ జడ్జిగా శ్రీనివాస్ శివరాం నియమితులయ్యారు.

ఇదీ చదవండి: PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.