ETV Bharat / state

జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్... వాతావరణ శాఖ హెచ్చరిక - gopavaram

కడప జిల్లాలో సోమవారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.  రానున్న రోజుల్లో జిల్లాలో పిడుగులు పడే అవకాశముందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్... వాతావరణ శాఖ హెచ్చరిక
author img

By

Published : Apr 23, 2019, 6:52 AM IST

కడప జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశముందని వాతావారణ, విపత్తులు నిర్వాహణ అధికారులు తెలిపారు. గోపవరం, కాశినాయన మండలాల్లో పిడుగులు పడవచ్చని హెచ్చరించారు. సంబంధిత మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు సమాచారాన్ని పంపించారు. గాలివాన వచ్చే సమయంలో ఎవరూ బయటకు వెళ్ళవద్దని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

కడప జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశముందని వాతావారణ, విపత్తులు నిర్వాహణ అధికారులు తెలిపారు. గోపవరం, కాశినాయన మండలాల్లో పిడుగులు పడవచ్చని హెచ్చరించారు. సంబంధిత మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు సమాచారాన్ని పంపించారు. గాలివాన వచ్చే సమయంలో ఎవరూ బయటకు వెళ్ళవద్దని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

రోడ్డు ప్రమాదం... విశ్రాంత ఉద్యోగి మృతి

Intro:FILE NAME : JK_AP_ONG_42_22_SOLT_RAITULA_IBBANDULU_PKG_VISU_C3_HD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ఉప్పు తయారీ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఓ పక్క దిగుబడులు ఆశాజనకంగా వస్తున్న మరో పక్క పండించిన ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు...
వాయిస్ ఓవర్ : ఉప్పు రైతుల కష్టాలు విడటంలేదు.ఇప్పటికే పడిపోయిన ధరలతో గిట్టుబాటుకాని పరిస్థితి ఉంటే.. తాజాగా ధరలు మరింత దిగజారి ఉప్పు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా ఉప్పు పంటకు వాతావరణం అనుకూలించింది. నాణ్యమైన ఉప్పు దిగుబడి వస్తుంది. దీంతో పంటతీతలు జోరందుకున్నాయి. ధరలు కుంగుబాటుతో ఆ ఆనందం రైతుల్లో కనిపించటంలేదు.
వాయిస్ ఓవర్ : 2: ప్రకాశంజిల్లా చిన్నగంజాం,అమ్మనబ్రోలు.నాగులుప్పలపాడు, కొత్తపట్నం,సింగరాయకొండ,తదితరప్రాంతాల్లో 15 వేల ఎకరాల్లో ఉప్పుపంటను సాగుచేస్తున్నారు.ఒక్క చిన్నగంజాం మండలంలో నాలుగువేల ఎకరాల్లో ఉప్పుకొఠార్లు ఉన్నాయి.ఎండలు వేడికి వాతావరణం అనుకూలించటంతో ఉప్పుతీతలు జోరందుకున్నాయి.ఎనిమిది నుండి పది రోజులకొకసారి పంట తీస్తున్నారు. ఒక్కో తీతకు ఎకరాకు నలబై క్వింటాళ్లు పైగా దిగుబడి వస్తుంది. ఈనెల ప్రారంభం నుండి ఇప్పటి వరకు రెండు మాటలు 30 తీశారు దాదాపు 2.47 లక్షల అ క్వింటాళ్ల ఉప్పు లభించింది పంట నాణ్యత చాలా బాగుంది. ఎన్నడూ లేని విధంగా పంట పరిస్థితి ఆశాజనకంగా ఉన్న ధరలు మాత్రం భారీగా దిగజారడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేసేది లేక చాలామంది కుప్పలుగా పోసి నిల్వ చేసుకుంటున్నారు.
వాయిస్ ఓవర్:3: పడిపోయిన ఉప్పు ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు కమతం కవులు చేత మత విద్యుత్తు తదితర ఖర్చులు అన్నీ కలిపి 140 రూపాయల మేర ఖర్చు అవుతుంది ది 80 రూపాయలు మాత్రమే ఉంది గత నెలలో 100 రూపాయలు ఉండగా ఇప్పుడు మరింత దిగజారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ధరలకు విక్రయిస్తే రైతులు మొత్తంగా 1.44 కోట్ల మేర పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది కనీస మద్దతు ధర లేకపోవడంతో సీతామాత విద్యుత్తు తదితర ఖర్చులకు వడ్డీలకు అప్పులు తెచ్చి ఉత్పత్తిని కుప్పలుగా నిల్వ చేస్తున్నారు గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వాయిస్ ఓవర్ :4: ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉప్పు దిగుబడి అధికంగా వస్తుంది. దిగుబడి వచ్చిన ఉప్పును ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముకుందామంటే ఉప్పును నిలువ చేసే బోధనలు లేవు దీంతో రైతులు ఉప్పు మాటల్లోనే కుల పోస్ట్ పెట్టాల్సి వస్తుంది అకాల వర్షం కురిస్తే ఉన్న ఉప్పు కరిగి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి వరి రైతులు సెనగ రైతులకు మాదిరిగానే తమకు కూడా ఇస్తే ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మకు ఉంటామని చిన్నగంజాం ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Body:బైట్స్ : 1 నుండి 7 వరకు


Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.