ETV Bharat / state

పెన్నా తీరం ..... వ్యర్థాలమయం - పెన్నా

పెన్నా తీరం డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. ఎటు చూసిన చెత్తాచెదారంతో హీనంగా తయారైంది. ఇళ్లలోని వ్యర్ధాలు, ప్లాస్టిక్ కాగితాలు, కోళ్ల వ్యర్ధాలు, నాపరాళ్ళు... అధికారుల నిర్లక్ష్యానికి ససాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

penna coast
author img

By

Published : Jul 8, 2019, 3:39 PM IST

పెన్నా తీరం.. వ్యర్థాలమయం

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నది ప్రవహిస్తోంది. ఇసుక అక్రమ రవాణాతో ఈ ప్రాంతంలోని నది రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం డంపింగ్ యార్డ్ లా మారింది . మున్సిపాలిటీలోని చెత్తతోపాటు ఇతర వ్యర్థాలు పడేస్తున్నారిక్కడ. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. అటుగా వెళ్లాలంటే దుర్గంధంతో ఊపిరాడని పరిస్థితి ఉంది. ఫలితంగా... భూగర్భ జలాలూ కలుషితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

కృష్ణా జలాలు మైలవరం చేరినప్పుడు అక్కడి జలాశయం నుంచి తాగు, సాగు నీటి కోసం పెన్నా నదికి నీళ్లు వదులుతుంటారు. అలా వదిలినప్పుడు భూగర్భ జలాలు వాటితో కలిసి కలుషితమవుతాయి.

Intro:ap_vja_12_08_govt_schools_cycles_distibution_ap10047

Body:ప్రభుత్వ పాఠశాలల్లో సైకిల్స్ పంపిణీ

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగస్వామి, ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు సైకిల్స్ పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో 9 ,10 తరగతులు చదువుతున్న బాలికలకు రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా గా సోమవారం జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్స్ పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరంలో అందజేయాల్సిన సైకిల్స్ కు ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. దీంతో అప్పటి సైకిళ్లను ఈ విద్యా సంవత్సరంలో పంపిణీ చేశారు. నూతన ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం లో భాగంగా వీటిని బాలికలకు అందజేశారు . నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న 20 ఉన్నత పాఠశాలల్లో నీ వెయ్యి మంది బాలికలకు పంపిణీ చేశారు . సైకిల్ పంపిణీ పట్ల బాలికలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.